గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం

1 year ago 41
ఖైరతాబాద్ మహా గణేషుడి నిమజ్జనం పూర్తయింది. 70 అడుగుల భారీ సప్తముఖ మహాశక్తి గణనాథుడుని.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. గణనాథుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భ‌క్తులు తరించిపోయారు.
Read Entire Article