కౌంటింగ్‌కు సర్వం సిద్ధం... 40 వేల మంది సిబ్బంది, డ్రోన్ల నిఘా... పరిషత్ ఫలితాల్లో గెలుపు ఎవరిదో?

1 hour ago 1
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ పరిషత్ పోరులో ఎవరికి జనం పట్టం కట్టబోతున్నారో? మరికొన్ని గంటల్లో తేలనుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ సిబ్బంది మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఈ కౌంటింగ్‌ని పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పోలీసులతో అధికారులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
Read Entire Article