క్రిస్మస్, న్యూ ఇయర్ అని కక్కుర్తి పడ్డారో.. పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు

7 months ago 17
Police On Festive Season Gifts Offers Frauds: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు, డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు పోలీసులు.
Read Entire Article