క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్.. నేనున్నాంటూ భరోసా

1 year ago 24
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆకుల కృష్ణ అనే టీడీపీ కార్యకర్తకు వీడియో కాల్ చేసి ఆశ్చర్యపరిచారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన కృష్ణకు ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు చర్య పట్ల టీడీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మీ కోసం
Read Entire Article