కోనసీమ కొబ్బరికి మంచి రోజులు.. బడ్జెట్‌లో శుభవార్త చెప్పిన నిర్మలమ్మ

5 months ago 24
కేంద్ర బడ్జెట్ 2026-27లో కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టారు. తీరప్రాంతాల్లో కొబ్బరి ఉత్పత్తి పెంపు, అధిక విలువ జోడింపు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం దీని లక్ష్యం. కోకో, జీడిపప్పుతో పాటు కొబ్బరి సాగుకు ప్రోత్సాహం అందిస్తూ, పాత చెట్లను భర్తీ చేసి ఉత్పాదకతను పెంచే చర్యలు చేపట్టనున్నారు. అలాగే, ఎర్ర చందనం సాగు, ఈశాన్య రాష్ట్రాల్లో డ్రై ఫ్రూట్ వంటి పంటలను ప్రోత్సహించే ఈ పథకం తీసుకొచ్చింది.
Read Entire Article