కొట్టుకుపోయిన ఉప్పాడ తీరం.. బాధితుల కష్టాలపై పవన్ కళ్యాణ్ ఆరా.. అధికారులతో వర్చువల్ భేటీ

5 days ago 10
కాకినాడ జిల్లాలో అర్నబ్ తుఫాన్ ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించిన అంచనాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయంపై అధికారులను డిప్యూటీ సీఎం ప్రశంసించారు.
Read Entire Article