కేపీహెచ్‌బీలో దారుణం.. డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లిన వృద్ధురాలు.. చివరకు..

1 year ago 28
కూకట్‌పల్లిలోని ఒక డయాగ్నస్టిక్ సెంటర్‌లో సిటీ సిస్టెర్నోగ్రఫీ స్కాన్ కోసం వెళ్లిన వృద్ధురాలు అధిక అనస్తీషియా కారణంగా మరణించింది. సరైన వైద్య నిపుణులు.. పర్యవేక్షణ లేకపోవడమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో డయాగ్నస్టిక్ సెంటర్లు అధికంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. వాటి పర్యవేక్షణ సరిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రోగులు సెంటర్లను ఎన్నుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article