కాశీబుగ్గ ఆలయం.. ప్రమాదమే తొక్కిసలాటకు కారణమా.. హోం మంత్రి ఏం చెప్పారంటే?

7 months ago 16
AP Home minister Anitha on Kasibugga Temple Stampede: కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి గుడిలో జరిగిన తొక్కిసలాటపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనలో భక్తులు చనిపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే మొదటి అంతస్తులోకి మెట్లు ఎక్కే సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో ప్రమాదం జరిగిందని మంత్రి అనిత అన్నారు. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఇది దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయం కాదని అధికారులు వెల్లడించారు.
Read Entire Article