కాశీ, అయోధ్యకు ఏపీ నుంచి ఉచిత రైలు.. పూర్తి వివరాలివే..

1 day ago 3
అనకాపల్లి నుంచి అయోధ్య, కాశీకి ప్రత్యేక రైలు ఆదివారం బయల్దేరి వెళ్లింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.. ఈ ప్రత్యేక రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఐదురోజుల పాటు దివ్యదర్శన యాత్ర కొనసాగనుండగా.. ప్రయాణం, వసతి. వైద్యం, భోజనం అన్నీ ఉచితంగా సమకూర్చనున్నారు. ఎంపీ సీఎం రమేష్ ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయించారు. సెప్టెంబర్ నెలలో మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులకు అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తామని తెలిపారు.
Read Entire Article