కాకినాడ జీజీహెచ్‌ డాక్టర్ల అద్భుతం.. JR NTR సినిమా చూస్తుండగా మహిళకు బ్రెయిన్ సర్జరీ

2 years ago 38
Kakinada Patient Surgery Adhurs Movie:కాకినాడ జీజీహెచ్‌ న్యూరోసర్జరీ వైద్యులు అరు దైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మెలకువగా ఉండగానే రోగికి తనకు ఇష్టమైన సినిమా క్లిప్పింగ్‌ను చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. మహిళ మెదడులో ఎడమ వైపున ట్యూమర్‌ ఉందని గుర్తించారు. సర్జరీ చేయకుండా వదిలేస్తే కుడి వైపు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. తక్కువ స్థాయిలో మత్తు ఇచ్చి ఆమెకు అదుర్స్ సినిమా చూపిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఆమెను మరో ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నారు.
Read Entire Article