కల్తీ నెయ్యిలో లేదు, ఆవులోనే ఉంది.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై వివాదం

2 years ago 40
Tammineni Sitaram Comments On Tirumala laddu: తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని.. పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కావొచ్చని వ్యాఖ్యానించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది కూడా వారే అవుతారు కదా అంటూ ప్రశ్నించారు. తమ్మినేని సీతారాం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Entire Article