కంప్యూటర్ దీదీ- దీదీకా దుకాణ్.. మహిళలకు అద్భుత అవకాశం.. సొంతూరిలోనే సంపాదన..

5 months ago 25
పొదుపు సంఘాల సభ్యులు, డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. అలాంటి వాటిలో ఒకటి కంప్యూటర్ దీదీ - దీదీకా దుకాణ్. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన డ్వాక్రా మహిళలకు సొంతూరిలోనే ఆదాయం సమకూరేలా ఏర్పాట్లు చేస్తు్న్నారు. డ్వాక్రా సంఘాలలో కంప్యూటర్ పరిజ్ఞానం, ఉన్నత విద్య చదివిన మహిళలను కంప్యూటర్ దీదీలుగా నియమించి, ప్రజలకు డిజిటల్ సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. దీదీకా దుకాణ్ కార్యక్రమం కింద మహిళలకు ఆన్ లైన్ మార్కెటింగ్ మీద అవగాహన కల్పిస్తున్నారు.
Read Entire Article