ఓరి నీ దుంప తెగ.. అత్తగారింట్లోనే పనికానిచ్చేసిన అల్లుడు.. లబోదిబోమన్న అత్త..!

1 year ago 23
నిజామాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సొంత అత్తగారింట్లోనే అల్లుడు తన పనితనం చూపించాడు. ఏమవసరం వచ్చిందో కానీ.. సొంత అత్తగారింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. అత్త ఊరు వెళ్లిన విషయాన్ని గమనించిన అల్లుడు.. ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో దాచుకున్న 8 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రోటరీ నగర్‌లో జరిగింది.
Read Entire Article