ఒకటో తరగతి విద్యార్థి టాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. చాలా కష్టమైన టాస్క్, ఎలా సాధ్యం!

1 year ago 28
Nara Lokesh Tweet On Anakapalli 1st Class Student: మంత్రి నారా లోకేష్ ఒకటో తరగతి చిన్నారి ప్రతిభను మెచ్చుకున్నారు. ఆ చిన్నారి మైండ్ మ్యాపింగ్ నైపుణ్యం అద్భుతమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల కృషిని, పిల్లల ఆసక్తిని ప్రోత్సహించారు. అంతేకాకుండా, కృష్ణా జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలిని సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని లోకేష్ తెలిపారు. బాపట్ల స్కూల్ అభివృద్ధి పనులను పూర్తి చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
Read Entire Article