ఐబొమ్మ రవి కేసు వాదిస్తా.. నిర్దోషిగా బయటకు తీసుకొస్తా: ఏపీ హైకోర్టు లాయర్

7 months ago 21
AP High Court lawyer Ibomma Ravi Case: సినిమా పైరసీ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించిన ఐబొమ్మ రవిని కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో అతడిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు లాయర్ పెటేటి రాజారావు ప్రకటించారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ అని తెలిపారు. రవి చేసింది తప్పే అయినా.. అతడికి ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు. రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అని ప్రకటించారు.
Read Entire Article