ఐటీ ఉద్యోగులకు అలర్ట్‌.. గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు..రేపట్నుంచి 90 రోజుల పాటు మళ్లింపులు

1 week ago 13
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్‌ అభివృద్ధి పనుల కారణంగా అక్టోబర్‌ 27 నుంచి 90 రోజుల పాటు ఐఐఐటీ జంక్షన్‌, డీఎల్‌ఎఫ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. రాడిసన్‌ జంక్షన్‌ నుంచి వచ్చే వాహనాలను డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నంబర్‌ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. లింగంపల్లి నుంచి డీఎల్‌ఎఫ్‌ వైపు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మళ్లిస్తారు. ఫ్లైఓవర్‌ పనులు కనీసం ఏడాది పాటు కొనసాగే అవకాశం ఉండటంతో ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
Read Entire Article