ఏపీలోని ఈ జిల్లాల్లో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ

1 year ago 21
Andhra Pradesh Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read Entire Article