ఏపీలోని ఈ 6 జిల్లాల్లో రైతులకు బ్యాడ్‌న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇవ్వరు

11 months ago 16
Annadata Sukhibhava Scheme Election Districts: ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే కొన్ని జిల్లాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రస్తుతం పలు జిల్లాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. అందుకే ఆదేశాలు జారీ చేశారు.
Read Entire Article