ఏపీలో స్కూల్ విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటి కూర్చొని పాఠాలు వినొచ్చు, మొబైల్ ఉంటే చాలు

11 months ago 17
AP Govt School Students Diksha App Lessons: బడికి వెళ్లలేని విద్యార్థుల కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పాఠాలు మిస్సయిన టెన్షన్ అవసరం లేదు! మీ పాఠ్యపుస్తకాలపై ఉన్న క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి, 'దీక్ష' యాప్ ద్వారా పాఠాలను సులువుగా నేర్చుకోవచ్చు. ఆడియో, వీడియోల ద్వారా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి!
Read Entire Article