ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. నవంబర్‌లో 6 రోజులు సెలవులు, ఫుల్ లిస్ట్ ఇదే

8 months ago 18
Andhra Pradesh School 6 Days Holidays In November 2025: ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులకు నవంబర్ నెలలో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెలలో కేవలం ఆదివారాలు, రెండో శనివారం తప్ప పెద్దగా సెలవులు లేవు. గత నెలల్లో తుఫాన్, దసరా, ఆగస్టులో వరుస సెలవులు వచ్చినా, నవంబర్ మాత్రం ప్రశాంతంగానే ఉంది. డిసెంబర్, జనవరిలో మాత్రం మళ్లీ పండుగ సెలవులున్నాయి. సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article