ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాల్లో నేడు, రేపు సెలవులు.. మొత్తం 4 రోజులు.. లిస్ట్ ఇదే

9 months ago 19
Andhra Pradesh School Holidays: దీపావళి జోష్‌లో ఏపీ విద్యార్థులు ఉన్నారు. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనతో వరుసగా రెండు రోజులు సెలవులు. దసరా తర్వాత మళ్ళీ సెలవుల పండగే. అయితే, ప్రధాని సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు కూడా భారీగా ఉండనున్నాయి. పలు నగరాల మధ్య ప్రయాణించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. ఈ మార్పులు ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు అమలులో ఉంటాయి.
Read Entire Article