ఏపీలో విద్యార్థులకు వారంలో రెండ్రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్.. నోరూరించే మెనూ ఇదే

4 months ago 27
Andhra Pradesh Egg Fried Rice In Anganwadis: ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని నిర్ణయించింది. అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు అందించే ఫుడ్ మెనూలో మార్పులు చేసింది. ఇకపై వారంలో రెండు రోజుల పాటు ఎగ్‌ ఫ్రైడ్‌రైస్ అందిస్తారు. అదే రోజు ఉడికించిన శనగలు కూడా అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పులిహోర బదులు ఎగ్ ఫ్రైడ్‌రైస్ పెడతారు.
Read Entire Article