ఏపీలో వారందరి ఉద్యోగాలను రెండు నెలల్లో పర్మినెంట్ చేయండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

2 months ago 16
AP High Court Orders On Outsourcing Staff Regularization: ఏపీ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వీరిని నామమాత్రపు జీతాలతో నియమించుకుని పనిచేయించుకోవడం శ్రమ దోపిడికి పాల్పడటమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. వివిధ శాఖలలో పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకపోవడాన్ని ఆక్షేపించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిని రెండు నెలల్లోగా క్రమబద్ధీకరించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Read Entire Article