ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, అక్కడ మాత్రం ఎండలు తప్పవు

1 month ago 11
Andhra Pradesh Rains Today: ఏపీలో కొద్దిరోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఎండలు తప్పవు. పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిజిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత, వేడిగాలులు వీస్తాయని తెలిపారు. వర్షాలు పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజల్ని అలర్ట్ చేసింది.
Read Entire Article