ఏపీలో మరోసారి విచిత్రమైన వాతావరణం.. ఈ జిల్లాల్లో ఎండలు, ఆ రెండు జిల్లాల్లో వర్షాలు

2 months ago 20
Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో ఎండలు, వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది.బుధవారం నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 16 జిల్లాల్లోని 88 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Read Entire Article