ఏపీలో భవనాలు కడుతున్నారా.? రూల్స్ మార్చిన ప్రభుత్వం..

1 year ago 36
ఏపీలో భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్‌లో మార్పులు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి అనుమతించిన వైట్ కేటగిరీ పరిశ్రమలకు, 500 చదరపు మీటర్లలోపు నిర్మాణాలకు కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ వర్తిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమల్లో ఉండే స్పేస్ పాలసీని తీసుకువచ్చింది, దీనిలో భాగంగా తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలలో స్పేస్ సిటీలు ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article