ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. అక్కడ ఏకంగా 33 డిగ్రీలు, ప్రజలకు అలర్ట్

5 months ago 21
Andhra Pradesh Weather Temperatures Today: ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులుగా వాతావరణం మారింది. పగటిపూట ఎండలు మండిపోతుంటే, రాత్రిళ్లు చలిగాలులు వీస్తున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుండగా.. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో పొగమంచు ప్రభావం కూడా కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే.. ఈసారి ఎండల తీవ్రత ముందుగానే మొదలయ్యేలా కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
Read Entire Article