ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ.. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేకు కీలక పదవులు

1 year ago 26
Andhra Pradesh DCCB Chairman Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 జిల్లాల సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీకి తొమ్మిది, జనసేనకు ఒకటి చొప్పున పదవులు దక్కాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఛైర్మన్లను నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల్లో కష్టపడిన కూటమి నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం లభించింది.
Read Entire Article