ఏపీలో కుల ధ్రువీకరణ పత్రాలు.. ఈసారి ఓసీలకు కూడా, కీలక నిర్ణయం

1 year ago 22
AP Govt Survey For Caste Certificate: కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టనుంది. అక్టోబరు 2 నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీతో పాటు పలు శాఖలు ఇందులో భాగస్వాములు కానున్నాయి. ఈసారి ఓసీల వివరాలు కూడా నమోదు చేస్తారు. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ట్యాంపరింగ్ లేకుండా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నారు.
Read Entire Article