ఏపీలో ఆర్మీ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. ఇకపై రూపాయి కట్టక్కర్లేదు, ప్రభుత్వం ఉత్తర్వులు

1 year ago 56
AP Govt Property Tax Exemption Army: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ రక్షణలో ఉన్న సైనికుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల్లో రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. మాజీ సైనికులు, ప్రస్తుతం విధుల్లో ఉన్న డిఫెన్స్ సిబ్బంది లేదా వారి జీవిత భాగస్వాముల పేరు మీద ఇల్లు ఉంటే ఆస్తి పన్ను ఉండదు. ఈ నిర్ణయం సైనికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
Read Entire Article