ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ప్రమోషన్ల కల నెరవేరబోతోంది, 18 ఏళ్ల సమస్య పరిష్కారం

3 days ago 4
AP Bc Welfare Hostel Grade 2 Wardens Promotions: ఏపీ ప్రభుత్వం గ్రేడ్-2 బీసీ హాస్టల్ వార్డెన్లకు శుభవార్త చెప్పింది. ప్రమోషన్లకు సంబంధించిన సర్వీస్ రూల్స్‌ను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 300 మందికి పైగా గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సర్వీస్ రూల్స్ సడలించాలని గ్రేడ్-2 హాస్టల్ వార్డెన్లు కోరుతుండగా.. మొత్తానికి ఉపశమనం లభించింది.
Read Entire Article