ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

1 year ago 32
Ap Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తోంది. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. పేర్కొంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయంటున్నారు. రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Entire Article