ఎల్‌నినో ఎఫెక్ట్.. సాగు చేయకున్నా పెట్టుబడి సాయం ఇస్తారా..? రైతు భరోసాపై కీలక నిర్ణయం..!

2 days ago 6
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో యాసంగి సాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాలకు కూడా పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసినా, చేయకపోయినా రైతులందరికీ రైతు భరోసా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది.
Read Entire Article