ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

1 year ago 42
AP Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం విచిత్రంగా ఉంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం వంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉంది. రాయలసీమలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వాతావరణ మార్పులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని హెచ్చరించారు.
Read Entire Article