ఏపీకి మరో తుఫాను ముప్పు.. కలవరపడుతున్న కోస్తాంధ్ర, ఈ జిల్లాలపై ప్రభావం

1 hour ago 1
అర్నబ్, మురసు తుపాను ధాటికి ఇప్పటికే అతలాకుతలం అయిన ఏపీని మరో తుపాను వెంటాడుతోంది. ఈనెల 15న బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతో పాటు తమిళనాడు తీరంపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంటున్నారు.
Read Entire Article