ఎన్నికల విధుల్లో గుండెపోటుతో పోలింగ్ ఆఫీసర్ మృతి.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

3 hours ago 4
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విధుల్లో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాల్లో ఓ మహిళా అధికారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆమెను చికిత్స కోసం తరలించి, ప్రాణాలు కాపాడేందుకు సహచర సిబ్బంది, పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Read Entire Article