ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు

1 year ago 45
Andhra Pradesh Heavy Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందంటున్నారు. అయితే కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article