ఏపీకి కేంద్రం సూపర్ న్యూస్.. మరోసారి భారీగా నిధులు, ఎన్నివేల కోట్లంటే

1 year ago 32
Andhra Pradesh Rs 2136 Crore Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉపాధి హామీ పథకం కోసం రూ.1,136 కోట్లు విడుదల చేసింది. పాత బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. రెండు రోజుల క్రితం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడింది. మోడల్ స్కూల్స్‌లో సీట్ల భర్తీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎడ్‌సెట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Read Entire Article