Nara Lokesh Tweet On Royal Enfield Investment In Ap: మంత్రి నారా లోకేష్ ఏపీకి ఎవరొస్తున్నారో గెస్ చేయండి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. అదిరిపోయే లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై వెళుతున్న వీడియో వదిలారు. రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఏ లెజండరీ రైడ్ అంటూ త్వరలోనే ఏపీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.