ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ లిసా గిల్‌కు 'జడ్‌ ప్లస్‌' భద్రత.. ఆమె కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్

2 months ago 15
Ap Govt Z Plus Security For High Court Chief Justice Lisa Gill: ఏపీ హైకోర్టు సీజే లిసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లిసా గిల్‌కు జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పించారు.. డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా గుంటూరు, విజయవాడ పోలీసులకు సూచించారు. సీజే ప్రయాణించే మార్గంలో గ్రీన్ ఛానల్‌ ఏర్పాటు చేయాలన్నారు. గత నెలలో లిసా గిల్ ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు.
Read Entire Article