ఏపీ వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్... వచ్చే మూడు రోజులు మళ్లీ వర్షాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం

4 days ago 4
ఆంధ్రప్రదేశ్‌ని తుఫాన్‌లు చుట్టుముడుతున్నాయి. మరో తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తుంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు మళ్లీ వర్షాలు కురవనున్నాయి. దీంతో ఆదివారం, సోమవారం, మంగవారం రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Entire Article