ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. రూ.325తో రోజంతా అన్‌లిమిటెడ్ జర్నీ..!

6 hours ago 1
హైదరాబాద్‌ క్యూర్ పరిధిలో మెట్రో రైలు, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది. రోజువారీ పాస్‌ను రూ.400 నుంచి రూ.325కు, నెలవారీ పాస్‌ను రూ.8,500 నుంచి రూ.4 వేలు లేదా రూ.4,500కు తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. అధికారుల సమావేశం అనంతరం తుది నిర్ణయం వెలువడనుండగా.. దీపావళి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Read Entire Article