ఏపీ వీహెచ్‌ఏ అభ్యర్థులకు ఊరట.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

8 months ago 18
ఆంధ్రప్రదేశ్‌లో విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌- వీహెచ్‌ఏ నియామకాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆట మొదలయ్యాక రూల్స్ మార్చడం కుదరదని.. అర్హతలను మార్చి కొత్త సర్వీస్ నిబంధనలను రెట్రోస్పెక్టివ్‌గా అమలు చేయడం చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి న్యాయం చేయాలని చెప్పింది. కొత్త మెరిట్ జాబితా ప్రచురించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ నేతృత్వంలోని ధర్మాసం తీర్పు వెలువరించింది.
Read Entire Article