ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ లా చదవబోతున్నారుగా.. ఆ కేసుల్ని వాదించాలని ఫిక్స్ అయ్యారా!

1 year ago 30
Ab Venkateswara Rao Wrote Lawcet Exam: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లా చదవడానికి లాసెట్ పరీక్ష రాశారు. గతంలో ఆయనపై నమోదైన ఏసీబీ కేసును హైకోర్టు కొట్టివేసింది. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేసు నమోదు కాగా, కోర్టు ఆయనకు ఊరటనిచ్చింది. ఇదిలా ఉండగా, ఆయన కోడికత్తి కేసు నిందితుడు శ్రీనును, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. పేదలు, బాధితుల తరఫున పోరాడేందుకే ఆయన లా చదవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article