ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాం.. చంద్రబాబు, పవన్, లోకేష్‌ ఫుల్ హ్యాపీ

1 year ago 37
Pawan Kalyan On One Year Election Result: 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గెలుపుకు కారకులైన కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని పేర్కొన్నారు.
Read Entire Article