ఏపీ మహిళలకు సూపర్ న్యూస్.. ప్రతి నెలా అకౌంట్లోకి డబ్బులు.. మంత్రి కీలక అప్‌డేట్!

10 months ago 19
ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మరో హామీ అమలుపై దృష్టి సారించింది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.1500 త్వరలోనే అందిస్తామని మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి.. స్త్రీ శక్తి అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article