ఏపీ మంత్రి అల్లుడికి సైబర్ వల.. ఒక్క మెసేజ్‌తో రూ.1.96కోట్లు కొట్టేశారు

11 months ago 18
AP Minister Narayana Son In Law Cyber: ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్‌కు సైబర్ నేరగాళ్ల నుండి భారీ మోసం జరిగింది. అకౌంటెంట్ నుండి రూ.1.96 కోట్లు కాజేశారు. పునీత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పంపి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని అడిగారు. పోలీసులు వెంటనే స్పందించి యూపీకి చెందిన సంజీవ్, అరవింద్ కుమార్‌ శ్రీవాస్తవ్‌లను అరెస్ట్ చేశారు. ఇంకా రూ.1.40 కోట్లు ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article