ఏపీ ప్రజలు ఇక ఆస్పత్రుల చుట్టూ తిరగక్కర్లేదు.. వాట్సాప్‌లో AMC సేవలు

2 months ago 19
AP Mana Mitra Whatsapp Medical Council Services: ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్‌ ద్వారా ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రజలకు ప్రజలకు మరింత సులభంగా వైద్య సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. AMC (ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్) సేవలు ఇప్పుడు వాట్సాప్‌లోకి వచ్చేశాయి. AMC సేవలు మాత్రమే కాదు ఏపీ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు వాట్సాప్‌లోకి రావాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article