Andhra Pradesh Rurban Panchayat Senior Assistant Salary: ఏపీ ప్రభుత్వం పంచాయతీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన రూర్బన్ పంచాయతీల్లో కొత్త పోస్టుల్ని తీసుకొచ్చింది.. జూనియ్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు వారికి పే స్కేల్ కూడా మార్చింంది.. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.