ఏపీ ఐఏఎస్ అధికారిణి వాణీ ప్రసాద్‌ కారుకు ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లడంతో

1 year ago 41
Andhra Pradesh IAS Vani Prasad Car Accident: ఏపీ ఐఏఎస్ అధికారిణి వాణీ ప్రసాద్ కారుకు సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల సమీపంలో ప్రమాదం జరిగింది. ఆకు పాముల సమీపంలో ఐఏఎస్‌ వాణీ ప్రసాద్‌ ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌.. మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఐఏఎస్‌ వాణి ప్రసాద్‌ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
Read Entire Article